Bhhurupa Ganapthi Dhyana slokam

బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు

శ్రీ బాల గణపతి ధ్యానం :

కరస్థకదళీచూటపనసేక్షుకమోదకమ్ !

బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ !!

శ్రీ తరుణ గణపతి ధ్యానం :

పాశాంకుశాపూపకపిద్ధజంబూ స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః !

ధత్తే సద యస్తరుణారుణాభః పాయత్స యుష్మాం స్తరుణో గనేశః !! 

శ్రీ భక్త గణపతి ధ్యానం :

నాలికేరామ్రకదళీగుడపాయసధారిణమ్ !

శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాదిపమ్ !!

శ్రీ వీరగణపతి ధ్యానం :

బేతాళశక్తిశరకార్ముకచక్రఖడ్ గ ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాషాన్ !

శూలం చ కుంతపరశుధ్వజముద్ధ్వహతం వీరం గణేశమరణం సతతం స్మరామి !!

శ్రీ శక్తిగణపతి ధ్యానం :

ఆలింగ్య దేవీం హరితంగాయష్టిం పరస్పరాశ్లిష్టకటి ప్రదేశమ్ !

సంధ్యారుణం పాశసృణీ వహంతం భయాపహం శక్తిగణేశమీడే !!

శ్రీ ద్విజగణపతి ధ్యానం :

యం పుస్తకాక్ష గుణదండకమండలు శ్రీ విద్యోతమానకరభూషణమిందువర్ణమ్ !

స్తంబేరమాననచతుష్టయశోభమానం త్వాం యః స్మరేద్ద్వి జగణాధిపతే స ధన్యః !!

శ్రీ సిద్ధగణపతి ధ్యానం :

పక్వచూటఫలపుష్పమంజరీ ఇక్షుదండతిలమోదకైస్సహ !

ఉద్వహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళః !!

శ్రీ ఉచ్చిష్టగణపతి ధ్యానం :

నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ !

దధదుచ్చిష్టనా మాయం గనేశః పాతుమేచకః !!

ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ !!

శ్రీ విఘ్న గణపతి ధ్యానం :

శంకేక్షుచాపకుసుమేషుకుఠారపాశ  చక్రస్వదంతసృణిమంజరి కాషరౌమైః !

పాణి శ్రితైః పరిసమీహితభూషణశ్రీర్విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః !!

శ్రీ క్షిప్రగణపతి ధ్యానం :

దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ !

బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ !!

శ్రీ హేరంబగణపతి ధ్యానం :

అభయవరదహస్తః పాశదంతాక్షమాలా

సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ !

ఫలమదిగతసింహః పంచమాతంగవక్త్రో

గణపతి రతిగౌరః పాతు హేరంబనామ !!

శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం :

బిబ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్

పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ ఝరః !

శ్యామే నాత్తసరోరూపేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశో వాతాత్ !!

శ్రీ మహాగణపతి ధ్యానం :

హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియాయ సపద్మకరయా స్వాంకస్థయా సంతతుమ్ !

బీజాపూరగదేక్షుకార్ముకలసచ్చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైస్వహంతం భజే !!

శ్రీ విజయగణపతి ధ్యానం :

పాశాంకుశస్వదంతామ్రఫలవానాఖువాహనః !

విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః !!

శ్రీ నృత్యగణపతి ధ్యానం :

పాశాంకుశాపూపకుఠారదంత చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్ !

పీతప్రభం కల్పతరోరదస్థం భజామి నృత్తోపపదం గణేశమ్ !!   

Products related to this article

Kurma Yantram

Kurma Yantram

Kurma Yantram Product Description:  The Size of the Kurma yantram  represents the following:Length 6 Inchs Width6 InchsHow to Use the Kurma Yantra ?•  Place the Yantra f..

$35.00

0 Comments To "Bhhurupa Ganapthi Dhyana slokam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!