Sri Vigneshwara Ashtottara Shatanamavali

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:

ఓం వినాయకాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గౌరీపుత్రాయ నమః

ఓం గణేశ్వరాయ నమః

ఓం స్కందాగ్రజాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం పూషాయ నమః

ఓం దక్షాయ నమః

ఓం అధ్యక్షాయ నమః

ఓం ద్విజ ప్రియాయ నమః

ఓం అగ్ని గర్భచ్చిదే నమః

ఓం ఇంద్ర శ్రీ ప్రదాయ నమః

ఓం వాణీ ప్రదాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః

ఓం శర్వ తనయాయ నమః

ఓం శర్వరీ ప్రియాయ నమః

ఓం సర్వాత్మకాయ నమః

ఓం సృష్టికర్తాయ నమః

ఓం దేవానేకార్చితాయ నమః

ఓం శివాయ నమః

ఓం శుద్ధాయ నమః

ఓం బుద్ధిప్రదాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం గజాననాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ముని స్యుత్త్యాయ నమః

ఓం భక్త విఘ్న వినాశాయ నమః

ఓం ఏక దంతాయ నమః

ఓం చతుర్భాహవే నమః

ఓం చతురాయ నమః

ఓం శక్తి సంయుతాయ నమః

ఓం లబోదరాయ నమః

ఓం శూర్ప కర్ణాయ నమః

ఓం హరి ర్బ్రహ్మవిదే నమః

ఓం ఉత్తమాయ నమః

ఓం కాలాయ నమః

ఓం గ్రహపతయే నమః

ఓం కామినే నమః

ఓం సోమ సురాగ్నిలోచనాయ నమః

ఓం పాశాంకుశధరాయ నమః

ఓం చండాయ నమః

ఓం గుణాతీతాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం ఆకల్మషాయ నమః

ఓం స్వయం సిద్దాయ నమః

ఓం సిద్దార్చిత పదాంబుజాయ నమః

ఓం బీజాపూర ఫలసక్తాయ నమః

ఓం వరదాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం కృతినే నమః

ఓం ద్వి జప్రియాయ నమః

ఓం వీత భయాయనమః

ఓం గదినే నమః

ఓం చక్రినే నమః

ఓం ఇక్షుచాపధృతే నమః

ఓం శ్రీదాయినే నమః

ఓం అజాయ నమః

ఓం ఉత్పలకరాయ నమః

ఓం శ్రీపతేయే నమః

ఓం స్తుతి హర్షితాయ నమః

ఓం కులాద్రిభేదినే నమః

ఓం జటిలాయ నమః

ఓం కలికల్మాష నాశాయ నమః

ఓం చంద్రచూడామణయే నమః

ఓం కాంతాయ నమః

ఓం పాపహరిణే నమః

ఓం సమాహితాయ నమః

ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః

ఓం సౌమ్యాయ నమః

ఓం భక్త వాంచితదాయకాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం కైవల్యసుఖదాయ నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం జ్ఞానినే నమః

ఓం దయాయుతాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం బ్రహ్మణ్యే నమః

ఓం ద్వేషవివర్జితాయ నమః

ఓం ప్రమత్తదైత్య భయదాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం విబుధేశ్వరాయ నమః

ఓం రమార్చితాయ నమః

ఓం విధినే నమః

ఓం నాగరాజ యజ్ఞోపవీతినే నమః

ఓం స్థూలకంఠాయ నమః

ఓం స్వయంకర్తాయ నమః

ఓం సామ ఘోషప్రియాయ నమః

ఓం పరాయ నమః

ఓం స్థూలతుండాయ నమః

ఓం అగ్రణినే నమః

ఓం ధీరాయా నమః

ఓం వాగీశాయ నమః

ఓం సిద్ధిదాయకాయ నమః

ఓం దూర్వాబిల్వప్రియాయ నమః

ఓం అవ్యక్త మూర్తయే నమః

ఓం అద్భుతమూర్తయే నమః

ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమః

ఓం ఖేలనోత్సుకమానసాయ నమః

ఓం స్వలావణ్య సుధాసార జిత మన్మథ విగ్రహాయ నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం మాయావినే నమః

ఓం మూషిక వాహనాయ నమః

ఓం హృష్టాయ నమః

ఓం తుష్టాయ నమః

ఓం ప్రసన్నాత్మనే నమః

ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః

ఇతి శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి

Products related to this article

Ganesha Car Hanging (Green)
Decorative Round Tray (Silver Colour)

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Bowl(Silver Colour)..

$2.00

0 Comments To "Sri Vigneshwara Ashtottara Shatanamavali"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!