Sri Venkateswara Prapatti & Mangalaasaasanam

 

శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి & మంగళాశాసనం

ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం,
తద్వక్షః స్థల నిత్య వాసర సికాం తత్ క్షాంతి సంవర్ధినీమ్;
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం,
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్.     ||1||   (2 times)

శ్రీమన్ ! కృపాజలనిధే ! కృతసర్వలోక !
సర్వఙ్ఞ ! శక్త ! నతవత్సల ! సర్వశేషిన్ !
స్వామిన్ ! సుశీల ! సులభాశ్రిత పారిజాత !
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.       ||2||   (2 times)

ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప !
సౌరభ్య సౌరభ కరౌ సమనన్నివేశౌ;
సౌమ్యౌ సదానుభవనేపి నవానుభ్యావ్యౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.       ||3||

సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ,
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్;
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.        ||4||

రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర,
వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైః;
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.       ||5||

తామ్రోదర ద్యుతి పరాజిత పద్మరాగౌ,
బాహ్యైర్ మహోభి రభిభూత మహేంద్ర నీలౌ ;
ఉద్యన్ నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.      ||6||

సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం,
సంవాహనేపి సపది క్లమమాదధానౌ;
కాంతా వవాజ్ఞానస గోచర సౌకుమార్యౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.     ||7||

లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ,
నీళాది దివ్య మహిషీ కర పల్లవానామ్;
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.      ||8||

నిత్యానమద్ విధి శివాది కిరీట కోటి,
ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహైర్;
నిరాజనా విధి ముదార ముపాదధానౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.      ||9||

విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ,
యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ;
భూయస్ తథేతి తవ పాణితల ప్రతిష్ఠౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.      ||10||

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ,
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి;
భూయాపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.     ||11||

మన్ మూర్ధ్ని కాళియ ఫణే వికటాటవీషు,
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనామ్;
చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.     ||12||

అమ్లాన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ,
శ్రీ వేంకటాద్రి శిఖరాభరణాయమానౌ;
ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.      ||13||

ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ,
మాతుః స్తనావివ శిశో రమృతాయమానౌ;
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.      ||14||

సత్త్వోత్తరైస్ సతత సేవ్య పదాంబుజేన,
సంసార తారక దయార్ద్ర దృగంచలేన;
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే,
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.     ||15||      (2 times)

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే,
ప్రాప్యే త్వయి స్వయ ముపేతతయా స్ఫురంత్యా;
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం,
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్.     ||16||        (2 times)

శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి సమాప్తం

 

శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం:


శ్రియ కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్,
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.      ||1||

లక్ష్మీత విభ్రమా లోక సుభ్రూవిభ్రమచక్షుషే,
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్.  ||2||

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే,
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.  ||3||

సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్,
సదా సంమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.  ||4||

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే,
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.  ||5||

స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే,
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్.  ||6||

పరస్త్మ బ్రాహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే,
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్.   ||7||

 

4 Comments To "Sri Venkateswara Prapatti & Mangalaasaasanam"

santosh On 26.12.2014
hi very nice post, good information Reply to this comment
someshwar On 26.12.2014
hi nice post, good article Reply to this comment
Chokkar On 26.12.2014
ePoojaStore.com is a Proud Presentation of Kameshwari e Services Pvt Ltd. Reply to this comment
santosh On 26.12.2014
ePoojaStore.com is a Proud Presentation of Kameshwari e Services Pvt Ltd. Reply to this comment
Showing 1 to 4 of 4 (1 Pages)

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!