Sri Rama Navami Vratam

శ్రీరామనవమి వ్రతం

గణపతి పూజ :

ఓం శ్రీ గురుభ్యోనమః, మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓం, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశావోవదంతి!

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు!

అయంమూహూర్త సుమూహోర్తోఅస్తూ!

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం !

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!

తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!

విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగంస్మరామి!!

యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుర్దరః!

తత్ర శ్రీ విజయయోర్భూతి ధృవానీతిర్మతిర్మామ!!

స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే!

పురుషస్తమమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం !!

సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం !

యేషాంహృదిస్తో భగవాన్ మంగళాయాతనం హరిం !

లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః !!

యేశామింది వరష్యామో హృదయస్తో జనార్థనః !

ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం !

లోకాభిరామం శ్రీ రామం భుయోభుయోనమామ్యాహం !!

సర్వమంగళ మంగల్యే శివేసర్వార్థసాదికే !

శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః! ఉమా మహేశ్వరాభ్యాం నమః! వాణి హిరణ్య గర్భాభ్యాం నమః! శాచీపురంధరభ్యాం నమః! అరుంధతి వశిష్టాభ్యాం నమః! శ్రీ సీతారామాభ్యాం నమః! సర్వేభ్యోమహాజనేభ్యో నమః!

ఆచమ్య :

ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూధనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ కృష్ణ పరబ్రాహ్మణే నమః

ప్రాణాయామం : ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓం గుం సువః, ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధియోయోనః ప్రచోదయాత్.

ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు ... సంవత్సరే, ... ఆయనే, ... మాసే, ... పక్షే, ... తిథి, ... వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ... నామధేయః (ధర్మపత్నీ సమేత) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌతాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ద్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. 

కలశారాధనః

కలశానికి గంధము, కుంకుమబొట్టు పెట్టి ఒక పుష్పం, కొద్దిగా అక్షతలు వేసి, కుడిచేతితో కలశాన్ని మూసి ... శ్లో కలస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశ్రితాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హృదర్వణః అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయంతు శ్రీవరలక్ష్మీ పూజార్థం దురితక్షయ కారకాః

మంఆ కలేశే షుధావతే పవితే పరిశిచ్యతే ఉక్దైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావాఅపః పశవ ఆపొన్నమాపోమృతమాపః సమ్రాడాపోవిరాడాప సర్వదాపః చందాగుష్యాపో యజోగుష్యాప సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

శ్లో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేసి జలేస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశపూజాః కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష అని పఠిస్తూ ఆ నీటిని దేవుడిపై, పూజాద్రవ్యములపై, తమపై చల్లుకోవాలి.

ప్రాణ ప్రతిష్ఠ :

మం. ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం ! జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళాయానా స్వస్తి !! అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవయదా స్థాణ ముపహ్వాయతే ! స్తిరోభవ, వరదోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనంకురు

ధ్యానం :

మం. ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే!

కవింకవీనా ముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రహ్మంణస్పత అమశ్రుణ్వన్వన్నూతి భిస్సీద సాదనం !!

శ్రీ మహాగణాధిపతయే నమః, ధ్యానం సమర్పయామి.

ఆవాహయామి ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

శుద్దోదకస్నానం :

మం. అపోహిష్టామ యోభువాహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షుశే !

యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషాతీరవ మాతరః తస్మా అరణ్గామామావః యస్యక్షయాయ జిన్వద అపోజనయదాచానః !!

శ్రీ మహాగణాధిపతయే నమః శుద్దోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

వస్త్రం :

మం. అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః !

అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ !! శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం :

మం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురుస్తాత్ !

ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః !!

శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

అధఃపుష్పైపూజయామి :

1) ఓం సుముఖాయ నమః 10) ఓం గణాధ్యక్షాయ నమః
2) ఓం ఏకదంతాయ నమః 11) ఓం గజాననాయ నమః
3) ఓం కపిలాయ నమః 12) ఓం ఫాలచంద్రాయ నమః
4) ఓం గజకర్ణికాయ నమః 13) ఓం వక్రతుండాయ నమః
5) ఓం లంభోదరాయ నమః 14) ఓం శూర్పకర్ణాయ నమః
6) ఓం వికటాయ నమః 15) ఓం హీరంభాయ నమః
7) ఓం విఘ్నరాజాయ నమః 16) ఓం స్కందాగ్రజాయ నమః
8) ఓం గణాధిపాయ నమః 17) ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
9) ఓం దూమ్రాకేతవే నమః 18) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపం :

వనస్పతిర్భవైదూపై నానాగందైసుసంయుతం !

అఘ్రేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం !!

ఓం శ్రీమహాగణాధిపతయే నమః దూపమాగ్రాపయామి.

దీపం :

సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం

గ్రుహాసమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం !!

భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే !

త్రాహిమాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే !!

ఓం శ్రీమహాగణాధిపతయే నమః దీపం దర్శయామి, దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

నైవేద్యం :

మం. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి !!

ధియోయోనః ప్రచోదయాత్ !! సత్యన్తర్తెన పరిశించామి అమృతమస్తు అమ్రుతోపస్తారణమసి

శ్లో.  నైవేద్యం శాద్రోపెతం ఫలలద్దుక సయుతం !

భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యతాం !!

ఓం మహాగణాధిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి, ఓం ప్రాణాయాస్వాహా, ఓం అపానాయస్వాహః ఓం వ్యాసాయస్వాహః ఓం ఉదానాయస్వాహః ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపితానమసి పుత్తరాపోషణం సమర్పయామి హస్తా ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలం :

పూగీఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం !

ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం !!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 

నీరాజనం :

మం హిరణ్యపాత్రం మదోపూర్ణం దదాతి !

మాధవ్యోసనీతి ఏకదా బ్రాహ్మణ ముపహరతి !

ఏక్షదైవ ఆయుస్తేజో దదాతి ఓం శ్రీమహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం :

శ్లో  సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః !

లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః !!

వక్రతుండాయశూర్పకర్ణౌ హిరంభస్కందపూర్వజః !!

షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి !

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా!

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్థస్యనజాయతే !!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షణ నమస్కారం :

శ్లో యానికానిన పాపాని జన్మాంతర కృతానిచ !

తానితాని ప్రణక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే !!

పాపాహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః !

త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః !!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః!

ఆత్మా ప్రదక్షణనమస్కారం సమర్పయామి !!

యస్యస్మృత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు !

నూనంసంపూర్ణం తామ్యాతి సద్యోవందే గణాధిపం !!

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః

యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే

అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీమహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భవంతో బృవంతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.

మం యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యస్సంతి దేవాః !!

శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి, శోభనర్దే పునరాగమనాయచ. :

శ్రీరామనవమి వ్రత పూజాప్రారంభం

ధ్యానం :

శ్లో  కొమలాంగం విశాలాక్షం ఇంద్ర నెల సమప్రభం

దక్షిణాంగే దశరధం పుత్రాపేక్ష నతత్పరం

వృష్టంతో లక్ష్మణందేవం సచ్చత్రం కనక ప్రభం

పార్మ్యే భారత శత్రఘ్నే తాళ వృతక రావుభౌ

అగ్రేవ్యగ్రం హనుమంతం రామాణుగ్రహ కాన్క్షిణం

ఓం శ్రీరామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.

ఆవాహనం :

శ్లో విశ్వేశం జానకీ వల్లభ ప్రభుం కౌసల్యా

తనయం విష్ణుం శ్రీరామంప్రకృతేః పరం

సహస్ర శీర్శే త్యావాహనం శ్రీరామాగచ్చ భగవన్ర ఘవీరన్న పొత్తమ

జానక్యా సహరాజెంద్రా సుస్థిర భవ సర్వదా రామభద్ర మహేష్వాస రావణాంతక రాఘవ

యావతన్నాజాం సమాప్యే హంతాత్సన్ని హితోభవ రఘునాయక రాజర్షి నమోరాజీవ లోచన

రఘునంద నమోదేవ శ్రీరామాభి మభోభవ

ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి

ఆసనం :

శ్లో రాజాధి రాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే రత్న సింహాసనం తుభ్యం

దాస్యామి స్వీకురు ప్రభో పురుషయే వేద మిత్యాసనం

ఓం శ్రీరామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

అర్ఘ్యం :

శ్లో పరిపూర్ణ పరానంద నమోర మాయవేదనే

గృహాణార్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణోజనార్ధన, త్రిపాడే త్యర్ఘ్యం

ఓం శ్రీరామచంద్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

పాద్యం :

శ్లో  త్రైలోక్యపావనానంత నమస్తే రఘు నాయక

పాద్యం గృహాణరాజర్షే నమోరాజీవ లోచన

ఓం శ్రీరామచంద్రాయ నమః పాద్యం సమర్పయామి

ఆచమనీయం :

శ్లో నమస్సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే

గృహాణాచమనం నాథ సర్వలోకైక తస్మాద్విరా చ్యాచ మనం

ఓం శ్రీరామచంద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :

శ్లో నమశ్శ్రీవాసుదేవాయ తత్వజ్ఞాన స్వరూపిణే

మధుపర్కం గృహాణే దం జానకీ పతయే నమః

ఓం శ్రీరామచంద్రాయ నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృత స్నానం :

శ్లో పంచామృత మయానీతం పయోదది ఘ్రుతం

మధుశర్క రాజాల సంయుక్తం శ్రీరామః ప్రతి గృహ్యతాం

ఓం శ్రీరామచంద్రాయ నమః పంచామృత స్నానం సమర్పయామి

శుద్దోదక స్నానం :

శ్లో  అపోహిష్టామి యోభువః స్థాణ ఆర్జే దధాతన !

మహేరణాయ చక్షసే యోవశ్శివతమొరసః

తస్యభాజయతెహనః పుషాతీరవ మాతరః

తస్మాదరంగమామవో యస్యక్షయాయ జిన్వద అపోజనయదాచానః

ఓం శ్రీరామచంద్రాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం :

శ్లో స్వర్ణాంచలం స్వర్ణ విచిత్ర శోభితం

కౌశేయ యుగ్మం పరికల్పితంమయా

ఓం శ్రీరామచంద్రాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం :

శ్లో  బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మ సూత్రకం

గృహాణ భగవాన్ విష్ణో సర్వేష్ట ఫలదోభవ

ఓం శ్రీరామచంద్రాయ నమః ఉపవీతం సమర్పయామి

గంధం :

శ్లో  శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం

విలేపన సురశ్రేష్ఠ ప్రీతర్థ్యం ప్రతి గృహ్యాతాం

ఓం శ్రీరామచంద్రాయ నమః గంధాన్ సమర్పయామి

ఆభరణం :

శ్లో  స్వభావ సుందరాన్గాయ నానా శక్త్యా శ్రయాయతే

భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత

ఓం శ్రీరామచంద్రాయ నమః ఆభరణాన్ సమర్పయామి

పుష్ప సమర్పణ :

శ్లో  చామంతి కావకుల చంపక పాటలా పున్నాగ జాజి రసాల మల్లికై

బిల్వ ప్రవాళ తులసీదళ పుష్పాత్వాం పూజయామి జగదీశ్వర

ఓం శ్రీరామచంద్రాయ నమః పుష్పాణి సమర్పయామి.

అథాంగ పూజయామి :

శ్రీరామచంద్రాయ - పాదౌ పూజయామి

రాజీవలోచనాయ - గుల్ఫౌ పూజయామి

రావణాంతకాయ - జానునీ పూజయామి

వాచస్పతయే - ఊరూ పూజయామి

విశ్వరూపాయ - జంఘే పూజయామి

లక్ష్మణాగ్రజాయ - కటిం పూజయామి

విశ్వమూర్తయే - మేడ్రం పూజయామి

విశ్వామిత్రప్రియాయ - నాభి పూజయామి

పరమాత్మనే - హృదయం పూజయామి

శ్రీకంఠాయ - కంఠం పూజయామి

సర్వాస్త్రధారిణే - బాహు పూజయామి

రఘుద్యహాయ - ముఖం పూజయామి

పద్మనాభాయ - జిహ్వం పూజయామి

దామోదరాయ - దంతం పూజయామి

శ్రీరామ అష్టోత్తర శతనామావళి

&l

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

0 Comments To "Sri Rama Navami Vratam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!
1) శ్రీరామయ నమః 37) ఓం త్రిలోకాత్మనే నమః 73) ఓం పూర్వభాషిణే నమః  
2) ఓం రామభద్రాయ నమః  38) ఓం త్రిలోకరక్షకాయ నమః 74) ఓం రాఘవాయ నమః 
3) ఓం రామచంద్రాయ నమః 39) ఓం ధన్వినే నమః 75)ఓం అనంత గుణ గంభీరాయ నమః
4) ఓం శాశ్వతాయ నమః 40) ఓం దండకారణ్యవర్తనాయ నమః 76) ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః
 5) ఓం రాజీవలోచనాయ నమః 41) ఓం అహల్యాశాపశమనాయ నమః 77)ఓం మాయామానుషచరిత్రాయ నమః
6) ఓం శ్రీమతే నమః 42) ఓం పితృభక్తాయ 78)ఓంమహాదేవాదిపూజితయనమః
7) ఓం రాజేంద్రాయ నమః  43) ఓం వరప్రదాయ 79)ఓం సేతుకృతే నమః 
8) ఓం రఘుపుంగవాయ నమః  44) ఓం జితేంద్రియాయ నమః 80) ఓం జితవారాశియే నమః 
9) ఓం జానకీవల్లభాయ నమః  45) ఓం జితక్రోథాయ నమః 81) ఓం సర్వతీర్థయాయ నమః  
10) ఓం జైత్రాయ నమః 46) ఓం జితమిత్రాయ నమః 82) ఓం హరయే నమః
11) ఓం జితామిత్రాయ నమః 47) ఓం జగద్గురవే నమః 83) ఓం శ్యామాంగాయ నమః 
12) ఓం జనార్థనాయ నమః 48) ఓం వృక్షవానరసంఘాతినే నమః 84) ఓం సుందరయ నమః  
13) ఓం విశ్వామిత్రప్రియాయ నమః 49) ఓం జయంతత్రాణవరదాయ నమః 85) ఓం శూరాయ నమః 
14) ఓం దాంతాయ నమః 50) ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః 86)ఓం పితవాసనే నమః
15) ఓం శరణత్రాణ తత్సరాయ నమః 51) ఓం సర్వదేవాదిదేవాయ నమః 87) ఓం ధనుర్థరాయ నమః
16) ఓం వాలిప్రమదనాయ నమః 52) ఓం మృతవాసరజీవనాయ నమః 88) ఓం సర్వయజ్ఞాదీపాయ నమః