March 2016

వరాహ జయంతి
వరాహ జయంతి లేదా వరాహ ద్వాదశి,వరాహం అంటే పంది. శ్రీమహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ అవతరించాడు. అలాంటి అవతారాలలో ముఖ్యమైన 21 అవతారాలను ఏకవింశతి అవతారాలు అని పిలుస్తారు.
సంకష్టహర గణపతి వ్రత విధానం ?
సంకష్టహర గణపతి వ్రతం అంటే .. గణేశ పురాణం, ప్రకారం వినాయకుడి ఉపాసన ప్రాథమికంగా రెండు విధానాలు. ఒకటి వరద గణపతి రెండు సంకష్టహర గణపతి పూజ. వరద గణపతి పూజను 'వినాయక చవితి' పేరున చేసుకుంటారు. సంకష్టహర గణపతిని సంకష్టహర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు.
శ్రీరామనవమి వ్రతం
ఓం శ్రీ గురుభ్యోనమః, మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓం, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశావోవదంతి!
సౌభాగ్యగౌరీ వ్రతం
శివడోలోత్సవం చైత్ర శుద్ధ తృతీయ రోజున పండుగ జరుపుకుంటారు. వసంత నవరాత్రులలో తొమ్మిది రోజులలో ఇది మూడవరోజు . పంచాంగకర్తలు దీన్నే సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా అంటారు. ఈ రోజున ఉమాశివులకు దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహించినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది.
శ్రీ రామనవమి విశిష్టత?
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు.
ఉగాది
సంస్కృత పదం నుండి వచ్చినదే ఉగాది అన్న తెలుగు మాట. బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దీనికి ఆధారం 'సూర్య సిద్ధాంతం' అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని ఈ శ్లోకం ద్వారా తేటతెల్లం అవుతుంది.
చైత్ర మాసం పండుగలు
ఉగాది | సౌభాగ్యగౌరీ వ్రతం |
శ్రీ రామనవమి విశిష్టత | శ్రీరామనవమి వ్రతం |
వరాహ జయంతి | సంకష్టహర గణపతి వ్రత విధానం |
Instructions for getting promotion in Job ....?
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం సూచన ?
ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించు కోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని "ఓం చర స్థిర స్వభవాయ నమః'' అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి.
కుళ్ళిన, ఎండిన గుమ్మంలోని గుమ్మడికాయను మార్చవచ్చా?
సాధారణంగా హిందువులు గృహప్రవేశం రోజున గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. మరికొందరు ఇళ్ళకు, ఆఫీసుల గుమ్మాలకు గుమ్మడికాయ కడతారు. సాధారణంగా పధ్ధతి ప్రకారం చెప్పాలి అంటే కట్టిన గుమ్మడికాయ కుళ్ళకూడదు. గుమ్మడికాయ
భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడగాలి?
మన సంస్కృతిలో భోజనానికి ముందు కళ్ళు కడుక్కోవడం మనం చూస్తూనే వుంటాం ఆచరిస్తూ వుంటాం.
“అన్నం పరబ్రహ్మ స్వరూపం'' అని ఆర్యవాక్యం
ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు, సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు, ఆహారాన్ని సక్రమంగా తీసుకొననివానికి ఏ కోరికలు ఉండవు'' అని భగవద్గీతలో చెప్పబడింది. పూర్వకాలంలో