శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజా విధానం
శ్రావణ మాసము పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు కావున ఆ నెల శ్రావణము.
సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారంనాడు ఆడవారు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినడమే కాదు,
పెద్దలు చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయమట!