Festivals

Subcategories

అక్షయ తృతీయ

వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయ అని అంటారు. అక్షయము అంటే క్షయం లేనిది, లేక్కలేనిది అని అర్థాలు ఉన్నాయి. ఈ రోజునే కృతయుగం ప్రారంభం అయింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టే కృతయుగాదే అక్షయతృతీయగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతున్నారు. అక్షయతృతీయ రోజునే శ్రీమన్నారాయణుడి ఆరవతారం పరశురాముడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి.

Sravanamasam Pooja Vidhanam
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజా విధానంశ్రావణ మాసము  పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు  కావున ఆ నెల శ్రావణము. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారంనాడు ఆడవారు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు.ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినడమే కాదు, పెద్దలు  చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయమట!  ..
Vaishaka Pournami
వైశాఖ పౌర్ణమి  విశిష్టత:వైశాఖ పౌర్ణమినే మహావైశాఖి అని కూడా అంటారు. వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది. నృసింహ జయంతి(వైశాఖ శుద్ధ చతుర్దశి) కి తరువాతిరేజు వచ్చే పౌర్ణమిని హిందువులు విశిష్టంగా భావిస్తారు. ..
Shanishwara Jayanthi
శనిజయంతి శనీశ్వరుడి జననం : సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములోజరిగింది. ..
Akshaya Tritiya Vishistatha
అక్షయ తృతీయ ప్రాముఖ్యత వైశాఖ మాసం శుక్లపక్ష విదియను అక్షయ తృతీయగా పాటిస్తారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం.  శుక్ల పక్షము  తృతీయ అంటే తదియ, మూడవ తిధి రోహిణి నక్షత్రం తో కూడి ఉన్నపుడు  ఆ శుభ సందర్భాన్ని  అక్షయ తదియ అని అంటారు .అందుకే ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశవంతంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు.  ఈ రోజున బంగారం,వెండి కొనుగోలు చేయడం ముఖ్యం కాదు చేసే దానాలు అక్షయమైన ఫలితా..
ASHWA PUJA
INTRODUCTIONAshwa Puja is an auspicious puja done for the Horse in order to express our love, affection and gratitude to this lovely animal.Ashwa Puja is an important ritual performed to honour the horse, which would bring happiness, strength, and wealth in our lives. This special Puja is performed in order to get the blessings of Lord Hayagriva, Lord Surya Narayana and the Divine horse headed physicians Ashwini Kumaras. Ashwa puja would be usually performed on the Akshaya Tritiya festival day, in order to prosper in our lives. Ashwa Pooja is also performed in order to remove the confusio..
GAJAPUJA
INTRODUCTIONGajapuja is a type of puja performed to elephants, especially during festivals like Vinayaka Chathurthi and during the New Year festival days like Ugadi and Vishu in the temples, where elephants are grown. Similar to the holy cow, elephants are also considered as pious animals, since they contain the features of the elephant god Vinayaka. During auspicious festival days, in some South Indian Temples, the elephants would be neatly dressed, and it would be decorated with golden ornaments. Priests would show Arathi to the elephant, and divine mantras would also be chanted in order to ..
DOG PUJA FESTIVAL
INTRODUCTIONDog Puja is being held at Nepal, which falls on the second day of Diwali, and this puja festival is known as Kukur Tihar, where pets including dogs and cats are treated with great respect, and puja would be performed by the priests. Mostly dogs only would participate in the festival, and some people would also bring their pet cats. These wonderful animals would be adorned with a Thilaka (Kum Kum) on their fore heads, and this type of festival would be celebrated by the Nepalis with very much happiness. Holy Arathi also would be shown before the dogs and cats, and some people would ..

నవరాత్రి పూజా విధానం

రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాంమరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగాదుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్రాణ ప్రతిష్ట చేయు విధానంధ్యానంఆవాహనంఆసనంఅర్ఘ్యం.

 

For More Information View This Link:

https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf

 

కుమారి పూజ

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు

Showing 1 to 10 of 73 (8 Pages)