What Abhishekams in temples and benefits

ఆలయాలలో అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు?

దేవాలయాలలో భక్తులు విగ్రహాలకు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. విగ్రహాలకు అభిషేకం చేయించినవారికి, చేసినవారికి కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణ వచనం. వివిధ రకాల పదార్థాలు, వస్తువులతో చేసే అభిషేకాల వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటే ...

  • స్వర్ణాభిషేకం - సర్వాభీష్టాలు సిద్దించడంతో పాటు విశేషమైన లాభాలు చేకూరుతాయి.
  • పంచామృతం - అష్టైశ్వర్యాలు సమకూరుతాయి.
  • ఆవుపాలు - ఆరుర్థాయం పెరుగుతుంది
  • ఆవుపెరుగు - సంతానవృద్ధి చేకూరుతుంది.
  • సుగంధద్రవ్యాలతో - సమస్త సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.
  • తేనె - సమస్త సుఖసంతోషాలు సంప్రాప్తిస్తాయి.
  • విభూది - భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తాయి.
  • చందనం - ఐశ్వర్యం చేకూరుతుంది.
  • కలశ నీరు - సర్వకార్యాలు నిరాటంకంగా పూర్తవుతాయి.
  • శంఖంలోని నీరు - శత్రుభయం నివారింపబడుతుంది.
  • కొబ్బరిబోండాం - కుటుంబంలో కలహాలు ఉండవు.
  • చెరుకురసం - సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
  • నిమ్మరసం - పగ తీరుతుంది.
  • అన్నం - రాజభోగాలు సమకూరుతాయి.
  • పచ్చి బియ్యపుపిండి - ఋణబాధలు తొలగిపోతాయి.
  • అరటిపండు - సుఖమయ జీవితం సంప్రాప్తిస్తుంది.
  • మామిడిపండు - అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా, విజయవంతంగా స్వంతమవుతాయి


Products related to this article

Aaravali Kumkuma (Pack Of 2)

Aaravali Kumkuma (Pack Of 2)

Aaravali Kumkuma Product Name : Aaravali kumkuma  Quantity : 20 Grams Sales Package : Kumkuma  Product Description:  Aravali Kumkum is Specifically for Lakshmi Pooja. Aravali..

$2.20

Cup Sambrani (1 Piece)

Cup Sambrani (1 Piece)

Cup Sambrani In homes or at business places resin (guggilam) smoke is good tradition. For your convinience Swati Herbals prepared ‘Cup Sambrani’. This resin is prepared with cow-dung mixed with p..

$3.00

Sumangali Pasupu (Turmeric Powder)

Sumangali Pasupu (Turmeric Powder)

Sumangali Pasupu (Turmeric Powder) Product Description:Product Name : Sumanagali PasupuNet Weight : 250 GramsSumangali pasupu is used for all devotional purposes.In Hindu worship ceremonies, turm..

$1.66

Koti Vattulu

Koti Vattulu

koti vattulu Koti vattulu is mostly used in Sravana and Karthika Masam. By lightning these wicks deities will be pleased, shower blessings..

$50.00