May 2016
శ్రీసాయిసచ్చరిత్ర
మొదటిరోజు పారాయణం (గురువారం)
మహారాష్ట్ర రాష్ట్రంలోని వారందరికీ శ్రీగురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ రాష్ట్రం అంతటా దత్తాత్రేయుని భక్తులు దీన్ని చదివారు. కొందరు దీన్ని నిత్యపారయణం చేస్తుంటారు
శ్రీ మహావిష్ణువును ఏ పూలతో పూజిస్తే ఏం ఫలితాలు ....?
► వైకుంఠవాసి శ్రీమహావిష్ణువును తులసి, తామర, తెల్లని సన్నజాజులు, అవిసెపువ్వులు అర్చన చేసినవారు విష్ణుపదాన్ని పొందుతారు.
► కడిమి పుష్పాలతో పూజించి అర్చించిన వారికి స్వర్గ సుఖాలు కలుగుతాయి. కడిమి పుష్పాలను విష్ణు తలపై రాశిగా పోసి అలంకరించినవారికి వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది.
దీపారాధన ఎప్పుడు ఎవరికీ ఎలా ఎన్ని వత్తులతో వెలిగించాలి ...?
ఒక వత్తు : ఆదివారం రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శ్రీమహాలక్ష్మీదేవికి రథసప్తమి మరియు దీపావళి రోజున వెలిగించాలి.
రెండు వత్తులు : సోమవారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శివపార్వతుల పూజ చేసుకోవాలి ముఖ్యంగా శివరాత్రి రోజున
శివపూజ రహస్యాలు - శివపూజ మాసాలవారి సమర్పించవలసిన పూవులు ? శివపూజ రహస్యాలు ?
♦ సువాసనలేని, సుగంధ వాసన కలిగిన పది పుష్పాలను శివలింగానికి సమర్పిస్తే అది శతసహస్ర మాలలతో పూజ చేసినటువంటి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది అని శివ ధర్మ సంగ్రహం అనే దానిలో చెప్పబడింది.
♦ శివుడి పటానికి లేదా శివలింగానికి రోజూ ఒక పువ్వును సమర్పిస్తే 80 లక్షల కోట్ల సంవత్సరాల వరకు దుర్గతి సంభవించదు.