Tulsi Kavacham in Telugu

తులసీ కవచం


అస్యశ్రీ తులసీకవచస్తోత్ర మంతస్య శ్రీ మహాదేవఋషిః అనిష్టప్చ్ఛందః  శ్రీ తులసీదేవతా మమ ఈప్సితకామనాసిద్ధ్యర్ధే జపేవినియోగః 
తులసీ శ్రీ మహాదేవి నమః పంకజధారిణి  |
శిరోమే తులసీపాతు ఫాలపాతుయశస్వినీ  ||
దృశౌమే పద్మనయనా శ్రీ సఖీశ్రవణే మమ |
ఘ్రాణం పాతు సుగంధామే ముఖాంచసుముఖీ మమ  ||
జిహ్వంమే పాతు శుభదా కంఠం విద్యామయీ మమ  |
స్కందౌ కల్వారిణీపాతు హృదయం విష్ణువల్లభ  ||
పుణ్యదామేపాతు మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ  |
కటిం కుండలినీపాతు ఊరూనారదవందితా  ||
జననీ జానునీ పాతు జజ్ఘే సకలవందితా  |
నారాయణ ప్రియేపాదౌ సర్వాఙ్ఞం సర్వరక్షిణీ  ||
సంకటే విషమే దుర్లేభయే వాదే మహాహవే  |
నిత్యం త్రిసంధ్యయోః పాతు తులసీ సర్వతః సదా  ||
ఇతీదం పరమంగుహ్యం తులస్యాః కవచామృతం  |
మర్త్యానాం అమృతార్థాయ భీతనామ భయాయచ  ||
మోక్షాయచ ముముక్షూణాం  ధ్యాయినాం ధ్యానకృత్  |
వశ్యాయ వశ్యకామానాం విద్యాయై వేదవేదినాం  ||
ద్రవిణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతే  |
అన్నాయ క్షుదితానాంచ స్వర్గాయస్వర్గమిచ్ఛతాం  ||
యశస్యం పశుకామానాం పుత్రదం పుత్రకాంక్షిణాం  |
రాజ్యాయ భ్రష్టరాజ్యావాం అశాంతానాంచశాంతయే  ||
భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణౌ సర్వాంతరాత్మనీ |
జాప్యం త్రివర్గ సిద్ధ్యర్థం గృహస్థేన విశేషతః  ||
ఉద్యంతం చండకిరణ ముపస్థాయ కృతాంజలి:  |
తులసీ కాననేతిష్ఠన్నాసీనోవా జపేదిదం  ||
సర్వంకామనవాప్నొతి తధైవ మమ సన్నిధం  |
మమ ప్రియకరం నిత్యం హరిభక్తి వివర్ధనం  ||
యస్యాన్మృత ప్రజనారీ తస్యా అంగం ప్రమార్జయేత్  |
సాపుత్రం లభతే దీర్ఘజీవనం చాప్యరోగిణాం  ||
వంథ్యాయా మార్జయేదంగం కుశైర్మంత్రేణ సాధకః  |
సాపి సంవత్సరాదేవ గర్భం ధత్తే మనోహరం  ||
అశ్వత్ధే రాజవశ్యార్ధీ జపేదగ్నేః సరూపభాక్  |
ఫలాశమూలే విద్యార్థీతేజోర్థ్యభిముబిరమేః ||
కన్యార్థీ చండికాగేహే శత్రుహంత్త్యైః గ్రహే మమ  |
శ్రీ కామో విష్ణగేహేచ ఉద్యానే స్త్రీవశాభవేత్  ||
కిమత్ర బహునోక్తేన శృణం సైన్యేశ తత్త్వతః  |
యంయం కామాభిద్యాయేత్తంత్తం ప్రాప్నోత్యం వసంశయం  ||
మమగేహ గతస్త్వంతు తారకస్యవధేచ్ఛయా  |
జపనోస్తోత్రంచ కవచం తులసీగతమానసః  ||
మండలాత్తారకం హంతా భవిష్యసినసంశయః  |

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే తులసీమహత్యేం తులసీ కవచం సంపూర్ణం.

Products related to this article

Magnetic Mala

Magnetic Mala

Magnetic MalaMagnetic therapy involves the usage of thin metal magnets, typically mounted on bracelets or necklaces to relieve from the pain caused by arthritis, migraines, stress and poor blood circu..

$16.00

0 Comments To "Tulsi Kavacham in Telugu"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!