Benefits of Lighting Silver Speech ( Vendi Deepalu)

వెండి దీపాలతో ఆరాధన, ఫలితాలు

 

ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనసులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతముగాను , అంతర్గతంగా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం 
నమ్మకము ప్రధానము .. నమ్మకము మూఢనమ్మకము కాకూడదు

వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ, పొద్దు తిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు, శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే  ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

1.  శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి. మరియు వెండి దీపాలలో నెయ్యి వేసి గణపతి దేవుడి  ముందు వెలిగిస్తే,             ఇష్టార్ధ  సిద్ధి   కలుగుతుంది.( మీరు ఏ కోరిక కోరుకున్నా అది తీరుతుంది.)


2. సూర్యుడు - వెండి దీపాలు సూర్యుని ఎదుట తెల్లవారుజామునే ఈ వెండి దీపాలు వెలిగించి స్వామి నీవే జగత్ రక్షా అని దీపాలు చూపించాలి. అంతే           కాకుండా సంధ్యా సమయంలో (సూర్యాస్తమ సమయంలో ) వెండి దీపాలు వెలిగించి  ఉదయం నుండి సంధ్యా సమయం వరకు వెలుగునిచ్చిన మీకు         అమ్మ ఒడికి  చేరు మీకు మా దీప  కాంతులతో వెలుగు చూపిస్తున్నాను అని చెప్పాలి. ఇలా చేస్తే పేదరికం పోయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.                    ముఖములో వర్చస్సు వస్తుంది. శత్రునివారణ.


3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు. చంద్రుని ఎదుట (పౌర్ణమి నాడు) వెండి దీపాలు వెలిగిస్తే మనసు స్తిరత్వం ఉంటుంది. చంచల దోషం      పోతుంది.


4. కుజుడు - అంగారక గ్రహం ( కుజ గ్రహం) నెలలో ఒక మంగళవారం నాడు కుజ గ్రహం వద్ద ఈ వెండి దీపం  వెలిగిస్తే కుటుంబంలో గొడవలు                      ఆగిపోతాయి.  బి.పి. కంట్రోల్ అవుతుంది. రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.


5. బుధుడు - బుధ గ్రహం వద్ద నెలలో ఒక బుధవారం నాడు ఈ వెండి దీపం  వెలిగిస్తే సత్బుద్ది కలుగుతుంది. బుద్ధివంతులు కాగలరు.


6. గురుడు - గురు గ్రహం వద్ద నెలలో ఒక గురువారం నాడు ఈ వెండి దీపం  వెలిగించడం వలన ఉదర సంబదిత రోగాలు నయమవుతాయి. 


• 7.  శుక్రుడు - శుక్ర గ్రహం వద్ద నెలలో ఒక శుక్రవారం నాడు ఈ వెండి దీపం  వెలిగించడం వలన మధుమేహ వ్యాధి నయమవుతుంది. 


8.  శని -  శని గ్రహం వద్ద నెలలో ఒక శనివారం నాడు ఈ వెండి దీపం  వెలిగించడం వలన గుప్త వ్యాదులు (కేన్సర్, బ్లడ్ ఇంఫ్లేక్షణ్ తదితర వంటి రోగాలు)           నయమవుతుంది. కష్టాలు, తగ్గిపోతాయి.


9.  రాహువు - సంపదలు కలుగుతాయి.


10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.


11. శ్రీ సరస్వతి - వెండి దీపాలు సరస్వతి దేవి ముందు వెలిగిస్తే మనలోని అజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తుంది.( సరస్వతీ దేవి కటాక్షం కలుగుతుంది.)              జ్ఞానశక్తిని   పొందుతారు.


12.  మహాలక్ష్మీ - వెండి దీపాలు మహాలక్ష్మి దేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. 


13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.


14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.


15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.


16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.


17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.


18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.


19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.


20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

 

S.No ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు.
1  మేషరాశి -            త్రివత్తులు                   (3)  మేష లగ్నం -          పంచవత్తులు                    (5)
2  వృషభరాశి -          చతుర్‌వత్తులు             (4)  వృషభ లగ్నం -        సప్తమవత్తులు                  (7)
3  మిధునరాశి -         సప్తవత్తులు                (7)  మిధున లగ్నం -       షణ్ముఖ వత్తులు               (6)
4  కర్కాటకరాశి -        త్రివత్తులు                  (3)      కర్కాటక లగ్నం -      పంచమవత్తులు                (5)
5  సింహరాశి -           పంచమవత్తులు          (5)  సింహ లగ్నం -          త్రివత్తులు                       (3)
6  కన్యరాశి -             చతుర్‌వత్తులు             (4)  కన్యా లగ్నం -           షణ్ముఖ వత్తులు              (6)
7  తులారాశి -            షణ్ముఖ వత్తులు         (6)  తులా లగ్నం -          సప్తమ వత్తులు                (7)
8  వృశ్చికరాశి -          పంచమవత్తులు          (5)  వృశ్చిక లగ్నం -        ద్వివత్తులు                      (2)
9  ధనుస్సురాశి -        త్రివత్తులు                  (3)  ధనుర్‌ లగ్నం -         పంచమవత్తులు                (5)
10  మకరరాశి -            సప్తమవత్తులు            (7)  మకర లగ్నం -         షణ్ముఖ వత్తులు               (6)
11  కుంభరాశి -            చతుర్‌వత్తులు             (4)  కుంభ లగ్నం -         షణ్ముఖ వత్తులు                (6)
12  మీనరాశి -             పంచమవత్తులు           (5)  మీన లగ్నం -          ద్వివత్తులు                        (2)

 

Products related to this article

Lava Bracelet

Lava Bracelet

Lava Braceletit is used for calming the emotions. Note : For this bracelet pour 2 drops of essential oil on this bracelet leave it for overnight and then use it...

$14.60

Chandravadana Herbal Face Wash Powder

Chandravadana Herbal Face Wash Powder

Chandravadana(Chandravadana Herbal Face Wash Powder) This herbal face wash powder makes your face more beauty Swathi Herbals-Srisailam Chandravadana A Herbal face wash powder A perfect blend of best h..

$2.50

Simhasanam (Red Colour)

Simhasanam (Red Colour)

Simhasanam..

$25.00

Simhasanam (Orange Colour)

Simhasanam (Orange Colour)

Simhasanam (Orange Colour)..

$25.00

0 Comments To "Benefits of Lighting Silver Speech ( Vendi Deepalu)"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!