Sri purshasuktha Ashtottara Shatanamavali

శ్రీ పురుషసూక్త అష్టోత్తర శతనామావళి

 

ఓం సహస్ర శీర్షాయ నమః

ఓం పురుషాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం సభూమిం విశ్వతోవృత్యాయ నమః

ఓం అత్యతిష్టద్ధాశాంగులాయ నమః

ఓం పురుష ఏ వేదాంగ సర్వాయ నమః

ఓం యద్భూతాయ నమః

ఓం యచ్చభవ్యాయ నమః

ఓం ఉతామృతత్వాయ నమః

ఓం ఈశానాయ నమః

ఓం అన్నేనాతిరోహతయే నమః

ఓం ఏతావానస్య మహిమ్నే నమః

ఓం అతోజాయాంశ్చపురుషాయ నమః

ఓం పాదోస్యవిశ్వాభూతానియే నమః

ఓం త్రిపాదస్యమృతంవియే నమః

ఓం త్రిపాదుర్థ్వాయ నమః

ఉదైత్పురుషాయ నమః

ఓం పాదోస్యేహాభవాత్పునరాయ నమః

ఓం తతోవిష్వజ్వ్యక్రామతే నమః

ఓం సాశనానశనే నమః

ఓం తస్మాదజాయతవిరాడితి నమః

ఓం విరాహో ఆధిపురుషాయ నమః

ఓం సజాతోఅత్యరిచ్యతాయ నమః

ఓం పశ్చామ్భామిమిత నమః

ఓం అథోపురాయ నమః

ఓం యత్పురుషేణహవిషాయ నమః

ఓం పశువత్ అబధ్నితాయ నమః

ఓం యజ్ఞం బర్హిపిప్రౌక్షన్నితి నమః

ఓం పురుషాయ నమః

ఓం జాతమగ్రతో నమః

ఓం తస్మాద్యజ్ఞాత్సర్వకుతః ఇతి నమః

ఓం సంభృతాయ నమః

ఓం వృషదాజ్యాయ నమః

ఓం పశూగ్ స్తాగ్ శ్చక్రేవాయ వ్యానితి నమః

ఓం అరణ్యాన్ గ్రామాశ్చయే ఇతి నమః

ఓం ఋచస్సామానిజజ్ఞిరే నమః

ఓం ఛందాగ్ంసిజజిరే నమః

ఓం తస్మాత్ యజుస్తస్మాద జాయతీతి నమః

ఓం తస్మాదశ్వాజాయంత ఇతి నమః

ఓం యేకేచోభయదతః ఇతి నమః

ఓం గావోహాజజ్ఞిరేతస్మాదితి నమః

ఓం బ్రాహ్మణోస్యముఖమాసీదితి నమః

ఓం బహున్రాజన్య కృతే నమః

ఓం ఊరూతదస్వయ ద్వైశ్యోరితి నమః

ఓం పద్భ్యాగ్ంశూద్రో అజాయతేతి నమః

ఓం చంద్రమామనసోజాతాయ నమః

ఓం చక్షోసూర్యోఅజాయతేతి నమః

ఓం ముఖశ్చింద్రశ్చాగ్నౌచయే నమః

ఓం ప్రాణద్వాయురజాయతీతి నమః

ఓం నాభ్యాఆసీదంతరిక్షాయ నమః

ఓం శీర్శోద్యౌస్సమవర్తతాయ నమః

ఓం పద్భ్యాంభూమాయే నమః

ఓం దిశశ్శ్రోత్రాదితి నమః

ఓం తథాగ్ంఆకల్పితలోకాయ నమః

ఓం ఏతం వేదాహాయ నమః

ఓం పురుషాయ నమః

ఓం మహాంతాయ నమః

ఓం ఆదిత్యవర్ణాయ నమః

ఓం తమసస్తుపారాయ నమః

ఓం సర్వాణిరూపానివిచిత్యాయ నమః

ఓం ధీరాయ నమః

ఓం సర్వాణినామాని కృతయ నమః

ఓం యదాస్తేఅభివదాయ నమః

ఓం ధాతా పురస్తాద్యముదాజహారాయ నమః

ఓం శక్రః ప్రవిదితాయ నమః

ఓం ప్రదిశాశ్చతస్రాయ నమః

ఓం తమేవంవిద్వానమృతిహభవతీతి నమః

ఓం ఆయనాయనాన్యః పంథావిద్య త్యేతి నమః

ఓం ఓం యజ్ఞేనయజ్ఞమయజంతాదేవాః ఇతి నమః

ఓం అదభ్యస్సంభూతాయ నమః

ఓం పృథివ్యై రసాశ్చితినే నమః

ఓం విశ్వకర్మాణాయ నమః

ఓం సమస్తవర్తతాధియే నమః

ఓం త్వష్టాయ నమః

ఓం విడధధ్రూపాయ నమః

ఓం విశ్వమాజానమగ్రేతి నమః

ఓం ఏతంవేదహాయ నమః

ఓం పురుషాయ నమః

ఓం మహాంతాయ నమః

ఓం ఆదిత్యవర్ణాయ నమః

ఓం తమసః పరస్తాయ నమః

ఓం ప్రజాపతయే నమః

, గర్భంతరచరాయ నమః

ఓం అజాయమానాయ నమః

ఓం బహుధావిజితాయ నమః

ఓం ధీరేణపరిజానాతాయ నమః

ఓం యోనయే నమః

ఓం మరీచయే నమః

ఓం వేధసాయ నమః

ఓం దేవేభ్యాతపతయే నమః

ఓం దేవానాంపురోహితాయ నమః

ఓం దేవేభ్యోపూర్వజాతాయ నమః

ఓం రుచాయ నమః

ఓం బ్రహ్మాయే నమః

ఓం రుచంబ్రహ్మాంజనయంతరితి నమః

ఓం దేవాఅగ్రేతదబ్రువనితి నమః

ఓం బ్రాహ్మణోయస్వైవం విద్యాదితి నమః

ఓం తస్యదేవాఅసన్ వశేతి నమః

ఓం హ్రీపతయే నమః

ఓం లక్షీపతయే నమః

ఓం అహోరాత్రే పార్న్యేతి నమః

ఓం నక్షత్రాణి రూపమితి నమః

ఓం అశ్వినౌవ్యాప్తాయ నమః

ఓం ఇష్టంమనిషాణ ప్రదాత్రే మః

ఓం అముంమనిషాణ ప్రదాత్రే నమః

ఓం సర్వం మనిషాణప్రదాత్రే నమః

ఓం తత్పురుషాయ నమః

ఇతి శ్రీ పురుషశూక్త అష్టోత్తర శతనామావళిః 

Products related to this article

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

Kamalam Vattulu

0 Comments To "Sri purshasuktha Ashtottara Shatanamavali "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!