Telugu varnamala importance

Telugu varnamala importance

వాగ్దేవతలు ::

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం ::

"అ" నుండి "అః" వరకు "అఆఇఈఉఊఋౡ ఎఏఐఒఓఔఅంఅః"

ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు.

ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అనగా "వశపరచుకొనే శక్తి కలది" అని అర్ధం.

"క" నుండి "భ" వరకు "కఖగఘఙచఛజఝఞటఠడఢణతథదధనపఫబభ" ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం" అని అంటారు.

ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అనగా "కోర్కెలను మేలుకొలిపేది" అని అర్ధం.*

"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అనగా  "సంతోషాన్ని వ్యక్తం చేసేది" అని అర్థం.

"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అనగా "మలినాలను తొలగించే దేవత" అని అర్థం.

"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! అనగా  "కరుణను మేలుకొలిపేదే అరుణ" అని అర్థం.

ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా "జయమును కలుగ చేయునది" అని అర్థం.

అలాగే "య" నుండి "ఱ" వరకు "యరలవశషసహళక్షఱ"  ఉన్న 11 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు.

అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అనగా "శాశించే శక్తి కలది సర్వేశ్వరి" అని అర్థం.

ఆఖరులోని ఏడు అక్షరాలైన "శ, ష, స, హ, ళ, క్ష, ఱ" లకు అధిదేవత "కౌలిని" అనగా "కులదేవతల రూపంలో ఆరాధింపబడునది" అని అర్థం.

ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అని అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.

వారసవాహిక అనేది ఆంగ్లభాష లోని 'క్రోమోజోమ్' (ఆంగ్లం chromosome) కి తెలుగు సేత.

జీవకణంలో ఉన్న కణికలో ఉన్న జన్యు పదార్థంలో ఉన్న సన్నటి దారాల లాంటి పదార్ధాన్ని వారసవాహికలు అని తెలుగులో అందాం.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.

Products related to this article

Sacred Cow Dung Cakes Mala (21 Pieces) / Avvu Pidakalu Dandalu / Pavitra Avvu Pidakalu Mala

Sacred Cow Dung Cakes Mala (21 Pieces) / Avvu Pidakalu Dandalu / Pavitra Avvu Pidakalu Mala

Cow Dung Cakes Mala (21Pieces)In India, during the fire festivals, cow dung cakes are burnt to purify the atmosphere. Such festivals are: Bhogi, Sankranti, Lohri, Pongal, and Bishu.Cow Dung is also us..

$9.00

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...

$3.75 $4.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00