మోహన కృష్ణుడి అలంకారంలో

 మోహన కృష్ణుడి అలంకారంలో

చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2024 జూన్ 18: 

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై 

మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక  ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం 

పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని 

దర్శనం మహాశ్రేయస్కరం.సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.

వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.


Products related to this article

Sravanamasam Pooja Kit

Sravanamasam Pooja Kit

Celebrate Sravanamasam with our comprehensive Pooja Kit. Get all the essential puja accessories and items required for performing traditional rituals during the auspicious month of Sravana.Available I..

$20.00 $26.00

Sravanamasam Pooja Kits - 2

Sravanamasam Pooja Kits - 2

Celebrate the holy month of Sravana with our specially curated Pooja Kits. Buy online and perform traditional rituals with ease. Limited stock available. Order now!Available Items List:1.  S..

$41.00 $46.00