సింహ వాహనంపై

సింహ వాహనంపై

సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయం

తిరుపతి, 2024 జూన్ 19: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

సాయంత్రం 5.30 నుండి 6:30 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వాహనసేవలో ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.

Products related to this article

999 Silver Foil Frame with Plastic Stand Mini

999 Silver Foil Frame with Plastic Stand Mini

Elevate your home decor with our exquisite silver-coated foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 3.5 InchesWidth: 3.5 Inches..

$3.00

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...

$3.75 $4.00

999 Silver Ashta Lakshmi Stotram

999 Silver Ashta Lakshmi Stotram

Explore the elegance of the 999 Silver Ashta Lakshmi Stotram, a sacred prayer collection intricately crafted to invoke the blessings of the eight forms of Goddess Lakshmi. Discover the spiritual signi..

$3.75 $4.00