July 2024 Programme Schedule :

July 2024 Programme Schedule :

July 2024 Programme Schedule : జూలైలో ీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు

 

జూలైలో ీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు

 

తిరుపతి, 2024 జూన్ 30: ీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 4 నుండి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.

– జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు.

– జూలై 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్ాభిషేకం.

• జూలై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.

– జూలై 18 నుండి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు.

• జూలై 18 నుండి 22వ తేదీ వరకు

– శ్రీ విఖనశాచార్య ఉత్సవములు.

– జూలై 21న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ.

– జూలై 26న శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో వార్షిక పుష్పయాగం.

• జూలై 29న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభం.

• జూలై 30న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణం, ఆడి కృతిక

• జూలై 31న సర్వ ఏకాదశి.

 

 

 

Products related to this article

999 Silver Foil Frame with Plastic Stand Big

999 Silver Foil Frame with Plastic Stand Big

Elevate your home decor with our exquisite 999 silver foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 9 cmsWidth: 12 cms..

$4.00

999 Pure Silver Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram

999 Pure Silver Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram

Explore the sacred 999 Pure Silver Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram, a Hindu religious item with the divine chants and praises of Goddess Vasavi Kanyaka Parameshwari. Learn about its signifi..

$3.75 $4.00

999 Silver Ashta Lakshmi Stotram

999 Silver Ashta Lakshmi Stotram

Explore the elegance of the 999 Silver Ashta Lakshmi Stotram, a sacred prayer collection intricately crafted to invoke the blessings of the eight forms of Goddess Lakshmi. Discover the spiritual signi..

$3.75 $4.00