ఓం
శ్రీ మహా గణాధిపతయే నమః
సామవేదాంతర్గతమైన
గణపతి మంత్రములను నామములుగా,
స్తోత్రముగా
స్వయంగా శ్రీ హరి,
పార్వతీ
దేవికి చెప్పిన స్తోత్రమిది.
మొదటి
శ్లోకములలోని నామములు
చెప్పినంతనే విఘ్నేశ్వరుని
కృపతో సర్వ విఘ్నములు
నివారింపబడతాయి.
ఈ
అష్టకం చాలా మహిమాన్వితమైనది.
మూడు
సంధ్యలలోనూ
పఠింపతగినది.
శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం
గణేశమేకదంతం
చ హేరంబం విఘ్ననాయకం
లంబోదరం
శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం
జ్ఞానార్థవాచకో
గశ్చ ణశ్చ నిర్వాణవాచకః
తయోరీశం
పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్
1
ఏకశబ్దః
ప్రధానార్థో దంతశ్చ బలవాచకః
బలం
ప్రధానం సర్వస్మాదేకదంతం
నమామ్యహమ్ 2
దీనార్థవాచకో
హేశ్చ రంబః పాలకవాచకః
పాలకం
దీనలోకనాం హేరంబం ప్రణమామ్యహమ్
3
విపత్తివాచకో
విఘ్నోనాయకః ఖండనార్థకః
విపత్
ఖండనకారం తం ప్రణమామి విఘ్ననాయకమ్
4
విష్ణుదత్తైశ్చ
నైవేద్యైర్యస్య లంబం
పురోదరమ్
పిత్రా
దత్తైశ్చ వివిధైఃవందే లంబోదరం
చ తమ్ 5
శూర్పాకారౌ
చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ
సంపద్దౌ
జ్ఞానరూపే చ శూర్పకర్ణం
నమామ్యహమ్ 6
విష్ణుప్రసాదం
మునినా దత్తం యన్మూర్ధ్ని
పుష్పకమ్
తద్‌గజేంద్ర
ముఖం కాంతం గజవక్త్రం నమామ్యహమ్
7
గుహస్యాగ్రే
చ జాతోయమావిర్భూతో హరాలయో
వందే
గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితమ్
8
ఫలశ్రుతి:
ఏతన్నామాష్టకం
స్తోత్రం నానార్థసహితం
శుభమ్
త్రిసంధ్యం
యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో
జయీ
తతో
విఘ్నాః పలాయంతే వైనతేయాత్
యథోరగాః
గణేశ్వర
ప్రసాదేవ మహాజ్ఞానీ భవేత్
ధ్రువమ్
పుత్రార్థీ
లభతే పుత్రం భార్యార్థీ కుశలాం
స్త్రియమ్
మహాజడః
కవీంద్రశ్చ విద్యావాంశ్చ
భవేత్ ధ్రువమ్
-:
ఇతి
శ్రీ బ్రహ్మవైవర్త పురాణే
గణపతి ఖండే "శ్రీ
గణేశ నామాష్టక స్తోత్రమ్"