Indrakeeladri Dasara Mahotsavam 2024

 Indrakeeladri Dasara Mahotsavam 2024

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు

విజయవాడ :
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా

* అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా
* అక్టోబర్ 4న గాయత్రీదేవిగా
* అక్టోబర్ 5న అన్నపూర్ణ దేవిగా
* అక్టోబర్ 6న లలితా త్రిపుర సుందరీదేవిగా
* అక్టోబర్ 7న మహాచండీగా
* అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవిగా
* అక్టోబర్ 9న సరస్వతి దేవిగా
* అక్టోబర్ 10న దుర్గాదేవిగా
* అక్టోబర్ 11న మహిషాసురమర్దిని,
* అక్టోబర్ 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.



#muluguastrology #someshwarasharma #someshwarapanchangam #epoojastore
#vijayawada #durgapuja #DurgaPuja2024 #kanakadurga #kanakadurgatemple
#kanakadurga_temple_indrakiladri #indrakiladri #ganeshachaturthi #ammaavarijewlery

Products related to this article

999 Silver Foil Frame with Plastic Stand Mini

999 Silver Foil Frame with Plastic Stand Mini

Elevate your home decor with our exquisite silver-coated foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 3.5 InchesWidth: 3.5 Inches..

$3.00

999 Silver Ashta Lakshmi Stotram

999 Silver Ashta Lakshmi Stotram

Explore the elegance of the 999 Silver Ashta Lakshmi Stotram, a sacred prayer collection intricately crafted to invoke the blessings of the eight forms of Goddess Lakshmi. Discover the spiritual signi..

$3.75 $4.00