
శ్రీ గురుభ్యో నమః
ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనగానే చాల మంది భయపడతారు, కెరీర్ ప్రాబ్లెమ్ అవుతుందేమో, హెల్త్ ఇబ్బంది ఉంటుందేమో, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉంటుందేమో అనే సందేహాలు చాలామందికి ఉంటుంది. అయితే శని ధర్మ బద్ధుడు, ధర్మానికి ప్రతీకగా ఉంటాడు. కాబట్టి అయన అంటే చాల మందికి భయం. అయితే శని అనుకూలంగా ఉంటే చాల వరకు మంచి ఫలితాలు ఇస్తారు.
మనకి శని మంచి ఫలితాలు ఇస్తారా లేక ఇబ్బంది పెడతాడా అనే సందేహాలకు వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతకంలో శని అనుకూలంగా ఉంటే మంచి ఫలాలను ఇస్తారు. లేకపోతె కెరీర్, ఫైనాన్స్, హెల్త్ పరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి.
పరిహారాలు: ప్రతి రోజు శని స్తోత్రమ్ పఠించడం, శనికి తైలాభిషేకాలు చేయించడం, ముక్యంగా అఘోర పాశుపత హోమం చేయించినట్లైతే శని అనుగ్రహం పొంది కొంత వరకు మంచి ఫలితాలను అందుకోగలరు.
మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి సంప్రదించండి. 7731881113
Abhishekam : https://www.mulugu.com/indexhoma.php?type=Aghora%20Pashupatha%20Homam&fName=homeDetails&s=t&g=t&id=9