This is most powerful dhoop. It is safety measure for children. Evil, small children’s problems, body pains, naradristi, children awakening suddenly from sleep, lack of growth etc are not good signs. These will cause by evil, naragosha and eye contact (kanti choopu). Variety of difficulties occur by bad eye contact (manchi drushti), enemy vision (shatru drushti). To overcome from all these use daivikam to protect children. Daivikam smoke is safety measure for children from all evil effects.
దైవికం
దుష్టశక్తుల పాలిట తిరుగులేని ధూపం, నరదృష్టి, గృహదృష్టి, చీడ, పీడ, భయంకరమైన కలలు, నిద్రలో ఉలిక్కిపడి లేవడం, శత్రుపీడ, మంత్రం ప్రయోగం, బాణామతి, చేతబడి వంటి భ్రాంతులు ఈ ధూపం వేయడం వల్ల (ఊదు) ఇంటికి పట్టిన అన్ని దరిద్రాలు పోతాయి. చిన్నపిల్లలకు ఇది శ్రీరామరక్ష.