Vratas
ఉండ్రాళ్ళ తద్దె
ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును
అనంతపద్మనాభస్వామి వ్రతవిధానం ...
ఈ మాసంలో శుద్ధ చతుర్థశిని అనంతపద్మనాభ చతుర్థశి అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి.
ఋషి పంచమి
భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమి అని వ్యవహరిస్తారు. ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు
శ్రీ సాయి నవగురువార వ్రతం పుస్తక దాన మహిమ
మీ సమస్యల పరిష్కారమునకు పుస్తక దానమహిమ
¤ ఉద్యోగప్రాప్తికి - 72 పుస్తకములు ¤ సంతానప్రాప్తికి - 54 పుస్తకములు
¤ వివాహప్రాప్తికి - 36 పుస్తకములు ¤ అనారోగ్యనివారణకి - 27 పుస్తకములు
శ్రీ సాయి నవగురువార వ్రతము
శ్రీసాయి గురిచి తెలియని వారెవరూ ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం. నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు.
శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ?
సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.
శ్రీ సాయి నవగురువార వ్రతము
* శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి.
* మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతము చాలా ప్రభావంతమైనది. తొమ్మిది గురువారాలు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం అవుతుంది.
శ్రీ సాయి పూజా విధానం
విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!
శ్రీ సాయి నవగురువార వ్రతము
వ్రత నియమాలు :
* శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి
శ్రీ సాయి నవగురువార వ్రతము
సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.